RTI Application

మానకు ప్రభుత్వ కార్యాలయాల నుండి ఏదయినా సమాచారం అధికారకముగా కావాలనుకుంటే, మనకు కావలసిన సమాచారం కొరకు  ధరఖాస్తు  చేసుకోవాల్సి ఉంటుంది .  అందుకుగాను ధరఖాస్తు ఏవిధముగా వ్రాయాలి అనే విషయం చాలామందికి తెలియదు కావున  అటువంటివారి కోసం తెలుగులో ధరఖాస్తును జతపరుస్తున్నాను.

Rice Card is an Income proof in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైస్ కార్డుని  ఆదాయపు  ధ్రువీకరణ పత్రంగా ఆమోదిస్తూ  గవర్నమెంట్ జి.ఓ  25-07-2020న విడుదల చేయటం జరిగింది.  ఆ కాపీని  ఈ దిగువ జతచేస్తున్నాను. https://drive.google.com/file/d/18SbnuTKOQzs7_oUYONr8zRdUdMUxiQBp/view