Rice Card is an Income proof in Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైస్ కార్డుని ఆదాయపు ధ్రువీకరణ పత్రంగా ఆమోదిస్తూ గవర్నమెంట్ జి.ఓ 25-07-2020న విడుదల చేయటం జరిగింది. ఆ కాపీని ఈ దిగువ జతచేస్తున్నాను. https://drive.google.com/file/d/18SbnuTKOQzs7_oUYONr8zRdUdMUxiQBp/view