RTI Application
మానకు ప్రభుత్వ కార్యాలయాల నుండి ఏదయినా సమాచారం అధికారకముగా కావాలనుకుంటే, మనకు కావలసిన సమాచారం కొరకు ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది . అందుకుగాను ధరఖాస్తు ఏవిధముగా వ్రాయాలి అనే విషయం చాలామందికి తెలియదు కావున అటువంటివారి కోసం తెలుగులో ధరఖాస్తును జతపరుస్తున్నాను.